ఫకార్‌కు మళ్లీ చుక్కెదురు
PSL 2026: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో లాహోర్ ఖలందర్స్ ప్లేయర్ ఫకార్ జమాన్‌కు మరోసారి చుక్కెదురైంది. తనపై విధించిన 2 మ్యాచుల నిషేధాన్ని ఎత్తేయాలన్న అతని విజ్ఞప్తిని టెక్నికల్ కమిటీ తిరస్కరించింది. ట్యాంపరింగ్ చేసినట్లు ఆధారాలు లేవని, తనపై నిషేధాన్ని తొలగించాలని ఫకార్ కోరగా.. మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా నిర్ణయాన్ని ముగ్గురు సభ్యుల కమిటీ సమర్థించింది.