సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభం
SDPT: కోహెడ మండలం మైసంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సర్పంచ్ పకిడే సంపత్, ఉప సర్పంచ్ రాజకుమార్, వార్డు సభ్యులు, సెక్రటరీ రవీందర్ పాల్గొని పనులు ప్రారంభించారు. స్థానిక నాయకులు హాజరయ్యారు. ఈ పనులతో కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.