VIDEO: 'నిరుపేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్‌తోనే సాధ్యం'

VIDEO: 'నిరుపేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్‌తోనే సాధ్యం'

MNCL: నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ 19వ వార్డులో లబ్ధిదారులకు కేటాయించిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఆరు గ్యారెంటీలతో పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు.