'విద్యార్థినిలు వేధింపులపై నిర్భయంగా సంప్రదించాలి'

'విద్యార్థినిలు వేధింపులపై నిర్భయంగా సంప్రదించాలి'

SRCL: విద్యార్థినిలు వేధింపులపై నిర్భయంగా సంప్రదించాలని ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. మార్చి నెలలో షీ టీంకు అందిన ఫిర్యాదులపై మూడు FIRలు, 4 పెట్టి కేసులు నమోదు చేశామన్నారు. మహిళలు, విద్యార్థినిలను వేధిస్తున్న వ్యక్తులను గుర్తించి వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.