బసాపురం ఎస్ఎస్ ట్యాంక్‌‌ను పరిశీలించిన ఎమ్మెల్సీ

బసాపురం ఎస్ఎస్ ట్యాంక్‌‌ను పరిశీలించిన ఎమ్మెల్సీ

KRNL: ఆదోనికి తాగునీరు అందించే బసాపురం ఎస్ఎస్ ట్యాంక్‌‌ను ఎమ్మెల్సీ బీటీ నాయుడు సోమవారం పరిశీలించారు. ట్యాంక్ బలహీన స్థితిలో ఉండడంతో దాని మరమ్మతులు, ఆధునికీకరణకు రూ.70 నుంచి రూ.90 కోట్లు అవసరమని తెలిపారు. ఈ విషయాన్ని రాబోయే మండలి సమావేశాల్లో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధులు సమకూర్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.