VIDEO: భూ సమస్యపై అసెంబ్లీలో ఎమ్మెల్యే స్వరం

VIDEO: భూ సమస్యపై అసెంబ్లీలో ఎమ్మెల్యే స్వరం

సింహాచలం దేవస్థానం పరిధిలోని వ్యాపగుంట, చీమలాపల్లి, వెంకటాపురం, పురుషోత్తపురం, అడవివరం గ్రామాల భూ సమస్యపై బుధవారం ప్రభుత్వం విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు (గణబాబు)అసెంబ్లీలో మాట్లాడారు. 1903 సర్వే, 1952 గెజిట్ ప్రకారం ఇనాం ఎస్టేట్ భూములపై రైతులకు యాజమాన్య హక్కులు కల్పించాలని కోరారు.