దవాఖానకు ఫర్నిచర్ అందజేసిన BRS నాయకుడు
WGL: రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలోని ప్రభుత్వ పల్లె దవాఖానకు అవసరమైన కుర్చీలు, బల్లలను బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, చేరికల కమిటీ మండల కన్వీనర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం సొంత డబ్బుతో కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఈ చిన్న సహాయం చేశానని తెలిపారు.