హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ HYD డీసీసీ అధ్యక్షుడిగా సయ్యద్ ఖలీద్ సైఫుల్లా
➢ HYD సైబర్ క్రైమ్ నూతన డీసీపీగా అరవింద్ బాబు
➢ అంబర్ పేటలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
➢ ప్రజల అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి: సీపీ సజ్జనార్