ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కొత్తగూడెంలో సురవరం సుదాకర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన MLA సాంబశివరావు
➢ యూరియా పంపిణీలో సమస్యలు రాకుండా అధికారులు పర్యవేక్షించాలి: మంత్రి పొంగులేటి
➢ ఇందిరమ్మ చీరల కోసం 6 గోదాంలు సిద్ధం: కొత్తగూడెం DRDA విద్యాచందన
➢ వేంసూరులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన వైద్యాధికారి ఇందుప్రియాంక