ఇవాళ గర్వించదగిన రోజు: KTR

ఇవాళ గర్వించదగిన రోజు: KTR

TG: హైదరాబాద్‌లో టీ-హబ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'ఒక చిన్న ఇంక్యుబేషన్‌గా మొదలై.. భారతదేశంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అగ్రగామిగా టీ-హబ్ ఎదగడం నిజంగా ఇవాళ గర్వించదగిన రోజు' అని పేర్కొన్నారు. కేసీఆర్ దూరదృష్టి నాయకత్వంలో తాము ఓ సమగ్రమైన ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను నిర్మించామన్నారు.