‘సిలికా’ ప్రోగ్రామ్.. భారత్‌కు దక్కని చోటు
ఏఐ పురోగతికి అవసరమైన సిలికాన్ సప్లయ్ చైన్ కోసం ప్యాక్స్ సిలికా ప్రోగ్రామ్‌ను అమెరికా విదేశాంగశాఖ ప్రారంభించింది. జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, నెదర్లాండ్స్, యూకే, ఇజ్రాయెల్, యూఏఈ, ఆస్ట్రేలియా దేశాలతో కలిసి ఏర్పాటు చేసింది. అయితే, ఇందులో భారత్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.