ఎయిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన సీపీఎం నాయకులు

ఎయిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన సీపీఎం నాయకులు

భువనగిరి: బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని బుధవారం సీపీఎం జిల్లా బృందం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ.. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యం ఎప్పుడు అందుతుందని ప్రశ్నించారు. పూర్తిస్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకొస్తే జిల్లాతో పాటు మరొక ఐదు జిల్లాల ప్రజలుకు వైద్య సేవలు అందుతాయని అన్నారు.