ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలను

SDPT: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే KTR జన్మదిన వేడుకలను BRS పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని దేశాలు తెలంగాణ వైపు చూసేలా ఐటీ రంగాన్ని అభివృద్ధి, గ్రామస్థాయి వరకు తీసుకువచ్చిన ఘనత కేటీఆర్ ది అని అన్నారు.