ఈ నెల 9న జిల్లాకు రానున్న సీఎం
NDL: ఈ నెల 9వ తేదీన సీఎం చంద్రబాబు జిల్లాకు రానున్నారని ఆయన క్యాంపు కార్యాలయం తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన డోన్ మండలంలో జరుగనున్న రైతులకు పట్టపాస్ పుస్తకల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పాస్ బుక్ లను పంపిణీ చేస్తారని వెల్లడించింది. అభిమానులు, కార్యకర్తలు అధికంగా తరలివచ్చి ఆయన పర్యటనను విజయవంతం చేయాలని కోరింది.