మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నర్సాపూర్‌లోని గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు అస్వస్థత
★ గౌరారం వద్ద లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు
★ సింగరేణి టెండర్లలో భారీ అవకతవకలు: మాజీ మంత్రి హరీష్ రావు
★ అప్పాజీపల్లిలో యూరియా అదిక ధర విక్రయాలపై కలెక్టర్‌ ప్రతిమకు ఫిర్యాదు