'ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు'

'ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు'

SDPT: దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో దుబ్బాక మున్సిపల్ ఛైర్ పర్సన్, స్థానిక కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.