బనగానపల్లెలో 'ఇంటింటికీ సీపీఐ' ప్రచారం

బనగానపల్లెలో 'ఇంటింటికీ సీపీఐ' ప్రచారం

NDL: సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు బనగానపల్లె పట్టణంలోని ఈధగా నగర్‌లో 'ఇంటింటికీ సీపీఐ' కార్యక్రమం శనివారం నిర్వహించారు. నాయకులు వీధివీధి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని కరపత్రాలు పంచి పార్టీ ఉద్యమ నిధి సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శివయ్య, జిల్లా సమితి సభ్యులు సుబ్బారెడ్డి తదితరలు పాల్గొన్నారు.