ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ దాడులు

ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ దాడులు

VZM: నెల్లిమర్ల పట్టణంలోని ఎరువులు, పురుగుమందుల షాపుల్లో విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస ట్రేడర్స్‌లో ఎరువులు, పురుగు మందులు విత్తనాలు నిల్వలను పరిశీలించారు. అలాగే స్టాక్ రిజిస్టర్లు, బిల్ పుస్తకాలు తనిఖీ చేశారు. ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయాలు చేయాలని లేకుంటే చర్యలు తప్పవని చెప్పారు.