కంటి లోపాలు ప్రమాదాలకు కారణం: ఎస్పీ

కంటి లోపాలు ప్రమాదాలకు కారణం: ఎస్పీ

NRPT: జిల్లా కేంద్రంలోని SR గార్డెన్‌లో 'Arrive Alive' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి చూపు సమస్యలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయని జిల్లా ఎస్పీ డా. వినీత్ తెలిపారు. డ్రైవర్లకు ఉచిత కళ్లద్దాలు అందించడంతో పాటు ట్రాఫిక్ నియమాల పాటనపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.