'దూడలు ఉత్పత్తిపై రైతులు దృష్టి సారించాలి'

'దూడలు ఉత్పత్తిపై రైతులు దృష్టి సారించాలి'

SKLM: దూడలు ఉత్పత్తిపై రైతులు దృష్టి సారించాలని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఏనిమల్ హస్బెండరీ డాక్టర్ నారాయణరావు అన్నారు. సోమవారం ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామంలో దూడల పెంపకం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పశువుల పెంపకానికి ప్రభుత్వం వివిధ సబ్సిడీ పథకాల ద్వారా ఎంతో ప్రోత్సహిస్తుందన్నారు. దూడలను ఆరోగ్యంగా పెంచిన రైతులకు బహుమతులు పంపిణీ చేశారు.