ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశ కార్యక్రమం

ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశ కార్యక్రమం

PPM: ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ అత్యవసర సమావేశం ఇవాళ సీతంపేటలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జేఏసీ అధ్యక్షుడు బి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సీతంపేట ఐటీడీఏకు నూతన రెగ్యులర్ పివోని నియమించాలన్నారు. చట్టాల పైన అవగాహన లేని పివోలను నియమించకూడదని దాని ద్వారా తమ ప్రజలు నష్టపోతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.