రక్షణ లేని బావులే ఈ విషాదాలకు కారణం.!

రక్షణ లేని బావులే ఈ విషాదాలకు కారణం.!

KNR: మానకొండూరు మండల కేంద్రంలోని వెగురుపల్లి శివారులో ఓ వ్యక్తి కార్ డ్రైవింగ్ చేస్తూ బావిలో పడి మృతి చెందిన సంఘటన తెలిసిందే. బావి వద్ద, రోడ్డుపక్కన పూర్తిస్థాయిలో రక్షణ లేకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇప్పటికైనా రోడ్లకు ఆనుకుని ఉన్న ప్రమాదకరమైన బావులకు రక్షణ ఏర్పాట్లు చేయాలని, మరిన్ని కుటుంబాలు విధి చేతిలో బలికాకుండా చూడాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.