క్వాంటం హార్డ్వేర్ తయారీ యూనిట్‌కు భూముల పరిశీలిన
NTR: ఏ.కొండూరు మండలం రామచంద్రపురం శివారు కోమటికుంటలో క్వాంటమ్ హార్డ్‌వేర్ తయారీ యూనిట్‌కు అవసరమైన ప్రభుత్వ భూములను స్టేట్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పరిశీలించారు. క్వాంటమ్ పరికరాలు, టెక్నాలజీ, క్రయోజెనిక్స్, ఆల్గారిథమ్స్ తయారీకి అనువైన స్థలాలను గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కుమార్, తహశీల్దార్ పాల్గొన్నారు.