ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఈనెల 13న జాతీయ మెగా లోక్ అదాలత్: మెదక్ ఎస్పీ
★ మాసాయిపేటలో పాముకాటుతో మహిళ మృతి
★ SRD: మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాలలో కూలిన ప్రహారీ గోడ.. విద్యార్థులకు తప్పిన ప్రమాదం
★ నర్సింగ్, అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: సంగారెడ్డి DEO
★ పెండింగ్ స్కాలర్‌షిప్ లను విడుదల చేయాలని కలెక్టరేట్ ముందు PDSU ధర్నా