VIDEO: యాదాద్రి దేవస్థానం సంప్రోక్షణ నిత్య పూజలు
BHNG: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం బుధవారం వేకువజామునే ఆలయాన్ని తెరిచి, ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా నిన్న ఆలయాన్ని మూసివేసి, నేడు అర్చకులు ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ నిర్వహించారు. అలాగే స్వామివారికి నిజాభిషేకం, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఉభయ దర్శనాలు కొనసాగనున్నాయి.