అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు.. ఒకరికి గాయాలు

అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు.. ఒకరికి గాయాలు

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలో ఆదివారం మల్లేపల్లి ప్రధాన రహదారి నుంచి చెంచయ్యగారిపల్లె రహదారిలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మండలంలోని తోట్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి రెడ్డి కుమారుడు నరసింహ రెడ్డి, విక్రమ్కి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.