VIDEO: 'వినతుల పరిష్కారానికి కృషి చేయండి'

VIDEO: 'వినతుల పరిష్కారానికి కృషి చేయండి'

VZM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి స్వీకరిస్తున్న అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ అంబేద్కర్ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం PGRSను నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముందుగా వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అర్జీదారుల వినతులను పరిశీలించి న్యాయబద్దంగా ఉన్నవి పరిష్కరించాలన్నారు.