BRS ఆఫీసులో ఘనంగా ఉగాది వేడుకలు

BRS ఆఫీసులో ఘనంగా ఉగాది వేడుకలు

HNK: బాలసముద్రంలోని BRS జిల్లా ఆఫీసులో ఈరోజు సాయంత్రం ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉగాది పండుగ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ కుడా ఛైర్మన్ యాదవరెడ్డి మాట్లాడుతూ.. ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనందాలను నింపాలని, ప్రజలంతా పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలన్నారు.