VIDEO: రిమ్స్‌లో కుక్కలతో రోగులు భయాందోళన
కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో కుక్కలు స్వేచ్ఛగా తిరగడం రోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. వార్డులు, కారిడార్లలో కుక్కలు సంచరించడం వల్ల రోగులు, వారి బంధువులు భయపడుతున్నారు.సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ చర్య లు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.