VIDEO: అల్లుడిపై మృతురాలి తల్లి సంచలన ఆరోపణలు

VIDEO: అల్లుడిపై మృతురాలి తల్లి సంచలన ఆరోపణలు

WGL: ఐనవోలు (M) పున్నేలులో స్విమ్మింగ్ పూల్‌లో మృతిచెందిన ఫర్హత్ (26) ఆమె కుమార్తెలు ఉమేరా (8), ఆయేషా (7)ఘటనపై గురువారం మృతురాలి తల్లి సంచలన ఆరోపణలు చేసింది. 'నా బిడ్డ కడుపుతో ఉండగానే చంపేశాడు' అంటూ అల్లుడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన కూతురు గతంలో భర్త వేధింపుల గురించి పలుమార్లు చెప్పిందని. ఆడపిల్లలు పుడుతున్నారనే కారణంతో వేధింపులకు గురిచేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.