కే‌హెచ్‌వోసీపీను సందర్శించిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్

కే‌హెచ్‌వోసీపీను సందర్శించిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్

BDK: సింగరేణి విజిలెన్స్ ఆఫీసర్ బీ. వెంకన్న బెల్లంపల్లి ఏరియాలోని ఖైరగూడ (KH OCP) ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్‌ను ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం విజయ్ భాస్కర్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేస్తూ ఆహ్వానించారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ అందరితో పాటు పలువురు అధికారులు ఈ సందర్శనలో భాగమయ్యారు. అనంతరం ఉత్పత్తి, బొగ్గు నాణ్యతపై సమీక్షించారు.