'గడువు ముగిసిన దుకాణాలకు జరిమానా'

'గడువు ముగిసిన దుకాణాలకు జరిమానా'

ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేని, గడువు ముగిసిన దుకాణాలపై బుధవారం అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శానిటరీ ఇన్‌పెక్టర్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ సిబ్బందితో కలిసి పలు దుకాణాలను పరిశీలించారు. లైసెన్స్ లేకుండా లేదా రీన్యువల్ చేయని యజమానులను గుర్తించి, చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించారు.