'ఆయిల్ ఫామ్ పంటతో అధిక లాభాలు'
HNK: ఆయిల్ ఫామ్ పంట సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. వేలేరు మండలం గుండ్లసాగర్ గ్రామంలో 12 ఎకరాల విస్తీర్ణంలో మంద సారంగపాణి అనే రైతు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పంటను ఆమె పరిశీలించారు. ఆయిల్ ఫామ్ పంటకు ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు.