ఉదయగిరిలో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం

NLR: ఉదయగిరిలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. వెలుగొండ సీతారాం సాగర్, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్లకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.