'జన్మన్ గృహాల బకాయిలు వెంటనే ఇవ్వాలి'
ASR: డుంబ్రిగూడ ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో ఆదివారం గిరిజన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. సూర్యనారాయణ మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా పీఎం జన్మన్ గృహాలను నిర్మించుకున్న లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న హౌసింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వంను డిమాండ్ చేశారు.