VIDEO: 'మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా'

VIDEO: 'మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా'

ప్రకాశం: మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా, జైలు శిక్ష తప్పదని రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు వాహనదారులను హెచ్చరించారు. గురువారం రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ ఆదేశాలతో మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలు పాటిస్తూ వాహనదారులు వాహనాలు నడపాలని సూచించారు.