సిద్ధవటంలో కిచెన్ షెడ్ల పనులను పరిశీలించిన డీఈవో

సిద్ధవటంలో కిచెన్ షెడ్ల పనులను పరిశీలించిన డీఈవో

KDP: సిద్ధవటం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కొత్త కిచెన్ షెడ్ల నిర్మాణ పనులను బుధవారం పరిశీలించినట్లు డీఈవో షంషుద్దీన్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాల ప్రకారం కడప, కొత్తపేట, జమ్మలమడుగు, దేవగుడి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా కిచెన్ షెడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, మొత్తం 33 మండలాల్లో కిచెన్ షెడ్ల నిర్మాణం చేయనున్నట్లు పేర్కొన్నారు.