అలర్ట్.. జిల్లాకు భారీ వర్ష సూచన.!

అలర్ట్.. జిల్లాకు భారీ వర్ష సూచన.!

కామారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ శాఖ తెలిపింది. దీంతో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్ష సూచనతో జిల్లా ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడలని సూచించింది.