మేక్ ఇన్ ఇండియాలో గరుడ మార్ట్

మేక్ ఇన్ ఇండియాలో గరుడ మార్ట్

NTR: విజయవాడలో గరుడ మార్ట్ పారిశ్రామిక ఉత్పత్తుల కార్యక్రమం బుధవారం జరిగింది. ఛైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి గరుడ మార్ట్ బలంగా నిలుస్తోందన్నారు. స్వదేశీ భాగాలతో ఉత్పత్తులు చేపడుతూ చిన్న వ్యాపారులకు ప్రోత్సాహం ఇస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమలకు కేంద్రం పూర్తి మద్దతు అందిస్తోందని చెప్పారు.