కృష్ణా జిల్లా టాప్ న్యూస్@12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్@12PM

➦ గ‌న్న‌వ‌రం విమానాశ్రయంలో క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణికి స్వాగతం పలికిన మంత్రులు అనిత, సవిత
➦ రైల్వే ప్రయాణికలకు గుడ్ న్యూస్.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు
➦ గుడివాడ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన సీఐ శ్రీనివాస్
➦ నందివాడలో పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్