VIDEO: జూనియర్ లైన్ మన్‌పై దాడి

VIDEO: జూనియర్ లైన్ మన్‌పై దాడి

ప్రకాశం: దొనకొండ (M)మల్లంపేటలో జూనియర్ లైన్ మన్ బోరిగోర్ల రవికుమార్‌పై ఐదురుగు వ్యక్తులు దాడి చేశారు. ఆదివారం గ్రామంలో ఉన్న బకాయిలపై నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగినట్లు బాధితుడు తెలిపాడు. బూతులు తిడుతూ, రాళ్లతో, కర్రలతో కొట్టారని వాపోయాడు. అధికారులు, పోలీసులు న్యాయం చేయాలని రవికుమార్ కన్నీటి పర్యంతమైయ్యారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.