పుంగనూరులో జాతీయ లోక్ అదాలత్

పుంగనూరులో జాతీయ లోక్ అదాలత్

CTR: పుంగనూరులోని కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. రాజీకి వచ్చిన కక్షిదారుల కేసులను న్యాయమూర్తులు ఆరిఫా షేక్, కృష్ణవంశీలు పరిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఇరుపక్షాల కక్షిదారులు రాజీ పడే క్రమంలో సత్వర న్యాయం పొందడానికి లోక్ అదాలత్ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు.