'గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి'

'గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి'

KRNL: జిల్లా వ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరుకల రాజు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. పశ్చిమ ప్రాంతంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని కోరినట్లు రాజు తెలిపారు.