గుడుంబా స్థావరాలపై ప్రత్యేక దృష్టి: సీఐ

గుడుంబా స్థావరాలపై ప్రత్యేక దృష్టి: సీఐ

BDK: గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన చర్యలు చేపట్టామని కొత్తగూడెం టూటౌన్ సీఐ ప్రతాప్ తెలిపారు. టూ టౌన్ పరిధిలోని 13 గ్రామ పంచాయతీల్లో బెల్ట్ షాపులు, గుడుంబా స్థావరాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.