VIDEO: అమెరికాలో ప్రమాదం.. గార్లకు చెందిన ఇద్దరు మృతి

VIDEO: అమెరికాలో ప్రమాదం.. గార్లకు చెందిన ఇద్దరు మృతి

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మేఘన రాణి (24), భావన (24) అమెరికా కాలిఫోర్నియాలో డిసెంబర్ 29న జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందారు. 14 రోజుల తర్వాత ఇద్దరి మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకున్నాయి. చిన్ననాటి మిత్రులైన వీరి మృతదేహాలను ముల్కనూరు గ్రామంలో ఒకే చోట దహన సంస్కారాలు చేయనున్నట్లు శనివారం కుటుంబ సభ్యులు తెలిపారు.