గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

CTR: శాంతిపురం మండలం రాళ్లబుదుగూరులో జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలనే సంకల్పంతో చేపట్టిన అభివృద్ధి పథకాలలో ఇది ఒక గొప్ప పథకమని పేర్కొన్నారు.