బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

KMR: మద్నూర్ మండలం మొఘ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో గులాబీ సైన్యంలో చేర్చుకున్నారు. మండల అధ్యక్షుడు బన్సీ పటేల్, యువ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉన్నదని, బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో కేసీఆర్ అడగక ముందే ఎన్నో సంక్షమ పథకాలు అమలు చేశారని అన్నారు.