అగ్నిప్రమాదంలో ఆస్తి నష్టం

అగ్నిప్రమాదంలో ఆస్తి నష్టం

SRD: కరెంటు షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన సిర్గాపూర్ మండలం అంతర్గాం తండాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. తాండకు చెందిన మారునిబాయి తన పొలంలో పండిన పత్తిని తీసి తను రేకుల ఇంట్లో ఉంచారు. రాత్రి ప్రమాదవశాత్తు కరెంట్ షార్ట్ సర్క్యూట్‌తో 10 క్వింటాళ్ల పత్తి, విలువైన వస్తువులు, తదితర సరుకులు కాలిపోయి తీవ్ర ఆస్తి నష్టం జరిగిందన్నారు.