రోడ్డు ప్రమాద బాధితులకు రూ.94 లక్షలు అందజేత
విశాఖ సీపీ కార్యాలయంలోని రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా మంగళవారం పరిహారం అందించారు. హిట్ అండ్ రన్‌లో మృతి చెందిన వెంకటరమణ కుటుంబానికి రూ.2 లక్షలు, దౌలపల్లి పవన్‌కు గాయాలకుగాను రూ.50 వేలు ఖాతాలో జమ చేసినట్లు సీపీ తెలిపారు. ఇప్పటివరకు కమిషనరేట్ పరిధిలో 113 మందికి రూ.94 లక్షలు పరిహారం అందించామని చెప్పారు.