అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
విజయనగరంలోని బాలాజీ జంక్షన్ నుంచి కొత్తపేట నీళ్ళ టాంక్ (రింగ్ రోడ్డు) వరకు రోడ్డు అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అభివృద్దికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.